వైయస్ జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొనడం నా ధర్మం: పిల్లి

జగన్ ఓదార్పు యాత్రకు తెల్లవారు జామున రెండు గంటలకు కూడా ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని, అది చూసి తనకు ఆశ్చర్యం వేస్తోందని ఆయన అన్నారు. జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రకు అపూర్వ స్పందన వస్తోందని ఆయన అన్నారు. జగన్ యాత్ర వల్ల పార్టీకి లాభమే జరుగుతుంది గానీ నష్టం జరగదని ఆయన అన్నారు. వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెసు పార్టీకి అదనంగా పది ఓట్లు వస్తాయే తప్ప పోవని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications