పశ్చిమ బెంగాల్ లో ఘోర రైలు ప్రమదాం: 50 మంది మృతి

సోమవారం ఉదయం వరకు 15 మృతదేహాలను వెలికి తీశారు. రాంచీకి చెందిన వనాంచల్ ఎక్స్ ప్రెస్ రైలుకు చెందిన మూడు కోచ్ దారుణంగా దెబ్బ తిన్నాయి. గాయపడినవారిని సింథియా, సూరి ఆస్పత్రికి తరలించారు. ఉత్తర్ బంగా రైలు డ్రైవర్ ఎంసి డే మరణించినట్లు భావిస్తున్నారు. వనాంచల్ రైలు కొన్ని గంటల ఆలస్యంగా నడుస్తూ 8 గంటల 54 నిమిషాలకు నాలుగో ప్లాట్ ఫారం నుంచి బయలుదేరింది.












Click it and Unblock the Notifications