చంద్రబాబు నాయుడు పెట్టిన చిచ్చు: శివసేన సాలూరా ఫిట్టింగ్

సాలూరా ఎత్తిపోతల పథకాన్ని ఆపేయాలంటూ శివసేన కార్యకర్తలు గురువారం ఉదయం పాదయాత్ర ప్రారంభించారు. సాలూరా ఎత్తిపోతల పథకాన్ని మహారాష్ట్ర భూభాగంలో నిర్మిస్తున్నారని ఆరోపిస్తూ ఈ పాదయాత్రకు దిగారు. ఎత్తిపోతల పథకంపై శివసేన కార్యకర్తలు దాడి చేసే ప్రమాదం ఉందని భావించి భారీ పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. బిలోలి నుంచి శివసేన కార్యకర్తల పాదయాత్ర ప్రారంభమైంది.












Click it and Unblock the Notifications