తెలంగాణ ఓట్ల కక్కుర్తితోనే చంద్రబాబు బాబ్లీ యాత్ర: రఘువీరా రెడ్డి

బయట ఉంటే ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీస్తామని, అసెంబ్లీ ఉంటే బయట వస్తే తేల్చుకుంటామని చంద్రబాబు అంటారని, చంద్రబాబే తేలిపోయారని ఆయన అన్నారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ఆయన అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే తప్ప చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని ఆయన అన్నారు. రోశయ్యను అవహేళన చేస్తూ మాట్లాడడం చంద్రబాబుకు తగదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications