ప్రజలే నాకు కొండంత అండ: ఓదార్పు యాత్రలో వైయస్ జగన్

ప్రజలు తనను తమ్ముడిగా, కొడుకుగా ఆదరిస్తున్నారని, వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన చెప్పారు. వైయస్ పై ఉన్న ఆప్యాయతనను ప్రజలు తనను ఆదరించి చాటుకుంటున్నారని ఆయన అన్నారు. తన ఓదార్పు యాత్రలో జగన్ పలు గ్రామాల్లో పర్యటించారు.












Click it and Unblock the Notifications