తెలంగాణ ఉప ఎన్నికల్లో జై ఆంధ్ర నేతల ప్రచారం

సమైక్య రాష్ట్రంలో సకల దరిద్రాలున్నాయని వారు అంటున్నారు. సంపన్నులు మరింత సంపన్నులు కావడానికే సమైక్యవాదాన్ని ముందుకు తెచ్చారని వారు విమర్శిస్తున్నారు. స్వార్థ రాజకీయాల వల్ల విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వంటి నాయకులు సమైక్యవాదాన్ని వినిపిస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. హైదరాబాదులో వారు పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చేస్తున్నారని, తమ ఆంధ్ర ప్రాంతాన్ని విస్మరిస్తున్నారని అంటున్నారు. 12 స్థానాల్లోనూ తెలంగాణవాదులు గెలుస్తారని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications