నక్సలిజం అణచివేతలో ఆంధ్రప్రదేశ్ భేష్: సిఎం రోశయ్య

Rosaiah
హైదరాబాద్‌: నక్సలిజాన్ని నియంత్రించడంలో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు ఆదర్సంగా నిలించిందని ముఖ్యమంత్రి కె. రోశయ్యఅన్నారు. జాతీయ అభివృద్ధి మండలి సమావేశంలో ఆయన శనివారం మాట్లాడారు. అభివృద్ధి కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని ఆయన అన్నారు. 2004 - 08 మధ్య కాలంలో రాష్ట్ర అభివృద్ధి రేటు 6.8 శాతం నమోదైనట్లు ఆయన తెలిపారు.

ప్రపంచ ఆర్థిక మాంద్యం వల్ల రాష్ట్రం 20 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని నష్టపోయిందని ఆయన చెప్పారు. పోలవరం, ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని, మన్నవరం ప్రాజెక్టుకు త్వరగా శంకుస్థాపన చేయాలని ఆయన ప్రధానిని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+