బాబ్లీపై ప్రధానికి డెడ్ లైన్ పెట్టిన చంద్రబాబు నాయుడు

విపక్షాల చెప్పిన విషయాలన్నీ విని కూడా ప్రధాని సరిగా స్పందించకపోవటాన్ని ఆయన తప్పుపట్టారు. రాష్ట్ర సరిహద్దుల్లో మహారాష్ట్ర పోలీసులు తమపై దౌర్జన్యం చేస్తే ఖండించలేని ముఖ్యమంత్రి రాష్ట్రానికేం న్యాయం చేస్తారని అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా మనకు రావాల్సిన నీటిని మళ్లిస్తోందని ఆయన అన్నారు. బాబ్లీ పూర్తయితే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎండిపోవడం ఖాయమని ఆయన అన్నారు. బాబ్లీని ఆపించడానికి తాము ఎంత దూరమైనా వెళ్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications