వైయస్ జగన్ అనుకూల వర్గంపై వేటుకు కుట్ర: అంబటి రాంబాబు

విచారణ సంఘం తనకు లేఖ పంపించాలని తాను మీడియా ద్వారా తాను విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తన సంజాయిషీ తీసుకోకుండా చర్య తీసుకోవడం సమంజసం కాదని ఆయన అన్నారు. అధర్మంగా తనపై వేటు వేయకుండా వివరణ ఇచ్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. సస్పెండ్ చేసినట్లు తనకు వీరప్ప మొయిలీ గానీ కంతేటి సత్యనారాయణ రాజు గానీ లేఖ ఇవ్వలేదని ఆయన అన్నారు. ముంబై మారణహోమం సృష్టించిన కసబ్ లాంటి వ్యక్తికి కూడా వివరణ ఇచ్చుకునేందుకు భారత రాజ్యాంగం అవకాశం ఇచ్చిందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications