కొండా సురేఖపై అధిష్టానానికి నివేదిక ఇస్తాం: కంతేటి

అంబటి రాంబాబును ఎఐసిసి సస్పెండ్ చేసిందని ఆయన చెప్పారు. సస్పెన్షన్ తమ పరిధిలోకి రాదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. షోకాజ్ నోటీసుకు అంబటి రాంబాబు వివరణ ఇవ్వాల్సి ఉందని ఆయన చెప్పారు. విషయాన్ని హై కమాండ్ కు విన్నవిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications