ఉప ఎన్నికల ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటాం: దుగ్గల్

సంప్రదింపుల ప్రక్రియ 99 శాతం పూర్తయిందని ఆయన చెప్పారు. ప్రజల మనోభావాలను తెలుసుకునేందుకు సెప్టెంబర్ లో షాద్ నగర్ నుంచి కడప వరకు రైలు ప్రయాణం చేస్తామని ఆయన అన్నారు. రాష్ట పరిస్థితులను అధ్యయనం చేయడానికి అవసమైతే పాదయాత్ర చేస్తామని ఆయన చెప్పారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున పార్లమెంటు సభ్యులకు మరో అవకాశం ఇస్తామని ఆయన అన్నారు. ఈ నెలాఖరులో తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో పర్యటిస్తామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications