చంద్రబాబు నాయుడు తిరుమల యాత్రపై నరసింహన్ వ్యంగ్యాస్త్రం

వైయస్ జగన్ తదుపరి ఓదార్పు యాత్ర సందర్భంగా శాంతిభద్రతలపై ప్రశ్నించగా రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగానే ఉన్నాయని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ పాలన బాగుందని, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి బాగుందని ఆయన చెప్పారు. శ్రీకృష్ణ దేవరాయల విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ గా కుసుమ కుమారిని తొలగించడంలో రాజకీయం లేదని, అందులో తన బాధ్యతను తాను నిర్వహించానని ఆయన చెప్పారు. విద్యారంగంలో రాజకీయాలు చేస్తే సహించబోమని ఆయన చెప్పారు. కుసుమకుమారి హైకోర్టుకు వెళ్లిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications