వైయస్ జగన్ తో చర్చల వివరాలను ఇప్పుడే చెప్పలేను: సందీప్ దీక్షిత్

Sandeep Dikshit
న్యూఢిల్లీ: తమ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తో చర్చలు జరుపుతున్న విషయాన్ని పార్లమెంటు సభ్యుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ తనయుడు సందీప్ దీక్షిత్ ధ్రువీకరించారు. జగన్ తో చర్చల వివరాలను ఇప్పుడే వెల్లడించలేనని ఆయన ఓ తెలుగు ప్రైవేట్ చానెల్ ప్రతినిధితో చెప్పారు. తాము మళ్లీ మళ్లీ కలుస్తాంటమని, చర్చిస్తుంటామని ఆయన చెప్పారు.

కాగా, తాను సందీప్ దీక్షిత్ తో మర్యాదపూర్వరకంగానే కలిశానని, తాము పార్లమెంటులో తరుచూ కలుస్తూనే ఉంటామని వైయస్ జగన్ అన్నారు. రాహుల్ గాంధీ తరఫున సందీప్ దీక్షిత్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు చూస్తున్నారు. దీంతో సందీప్ దీక్షిత్ ద్వారా వైయస్ జగన్ పార్టీ అధిష్టానంతో రాజీకి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+