రాజశేఖర్ సినిమాలను అడ్డుకుంటాం, తరిమి కొడ్తాం: పిఆర్పీ

మంగళవారం గుంటూరు జిల్లా ప్రజారాజ్యం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు లింగంశెట్టి ఈశ్వరరావు, అర్బన్ అధ్యక్షుడు షౌకత్, రాష్ట్ర కార్యదర్శి మిరియాల రత్నకుమారి, జిల్లా అధికార ప్రతినిధి క్రోసూరి వెంకట్ తదితరులు మాట్లాడారు. చిరంజీవిపై విమర్శలు చేసే స్థాయి జీవిత, రాజశేఖర్‌లకు లేదని వారు స్పష్టంచేశారు. అనంతరం యువరాజ్యం, పవన్ కళ్యాణ్ అభిమానుల ఆధ్వర్యంలో శంకర్‌విలాస్ సెంటర్‌లో రాజశేఖర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.












Click it and Unblock the Notifications