పార్టీ అధిష్టానంతో సయోధ్య చర్చల వార్తలు ఉత్తవే: వైయస్ జగన్

సయోధ్య కోసం సందీప్ తనతో సంప్రదింపులు జరుపుతున్నారనే వార్తలపై స్పందిస్తూ ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. అధిష్టానానికి, తనకూ మధ్య సందీప్ ఎందుకు చర్చలు జరుపుతారని, అసలు ఏ హోదాలో ఆయన వీటిని సాగిస్తారని ప్రశ్నించారు. మీడియా ఇలాంటి ప్రచారం ఎందుకు చేస్తోందో తనకు అర్థం కావడం లేదని చెప్పారు.












Click it and Unblock the Notifications