రాజశేఖర్, జీవిత దంపతులకు చిరంజీవి కౌంటర్

ఉత్తమ వాలెంటరీ అవార్డు, పద్మభూషణ్ తీసుకున్న తాను చిల్లర వ్యవహారాలకు పాల్పడతానా అంటూ ప్రశ్నించారు. తనపై బురద జల్లేందుకే బ్లడ్‌బ్యాంక్‌పై తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఏదో ఒక రోజు రాష్ట్రంలో ప్రజారాజ్యం అధికారంలోకి వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఆ విషయం బ్రహ్మంగారే చెప్పారని ఆయన అన్నారు. తనకు అధికారంపై మక్కువ లేదని ఆయన మరోసారి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications