ఎమ్మెల్యే దౌర్జన్యం: అర్థరాత్రి ఆర్డీఎస్ రివర్స్ స్లూయిజ్ ధ్వంసం

బాలనాగిరెడ్డి చర్యను తెలంగాణ తెలంగాణ జాగృతి నాయకురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. గతంలో కూడా బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఈ ప్రాంతంలో దాడికి దిగారు. బాలనాగిరెడ్డి చర్యపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) వర్గాలు మండిపడుతున్నాయి. బాలనాగిరెడ్డి గుండాగిరికి పాల్పపడ్డారని తెరాస అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు విమర్శించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బాలనాగిరెడ్డి చర్యపై తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications