సాక్షి డైలీ వార్తాకథనానికి డిఎల్ రవీంద్రారెడ్డి కౌంటర్

ఏపీఐఐసీ అక్రమాల్లో ఎమ్మార్ పాత్ర కేవలం వందోవంతు మాత్రమేనని డీఎల్ రవీంద్రారెడ్డి ఆరోపించారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ అంశంలో ఎన్నో వ్యక్తులు, శక్తులు ఉన్నాయి వాటి పాత్ర బయటకు రావాలని ఆయన అన్నారు. ఏపీఐఐసీ అక్రమాల్లో రహేజా, ఇందూ, బ్రాహ్మణి తదితర సంస్థలున్నాయని ఆయన తెలిపారు. అక్రమాల నిగ్గు తేలాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications