నీలోఫర్ ఆస్పత్రి నుంచి ఆడ శిశువు మాయం

పాపను ఎత్తుకెళ్లినవారిని పట్టుకునేందుకు పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. సెక్యూరిటీ వైఫల్యం వల్లనే ఈ సంఘటన జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా నీలోఫర్ ఆస్పత్రి నుంచి పిల్లలు మాయమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి.












Click it and Unblock the Notifications