పరిస్థితులు చక్కబడ్డాక తెలంగాణలో పర్యటిస్తా: చిరంజీవి

రెండు కళ్లు రెండు చెవులు అన్నవాళ్లు తెలంగాణవాదాన్ని రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన పరోక్షంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై విమర్శలు చేశారు. తను స్వచ్ఛమైన హృదయంతో చెప్తున్నానని ఆయన అన్నారు. తెలంగాణపై శ్రీకృష్ణ కమిటీ నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని ఆయన చెప్పారు. ఈ నెల 25, 26 తేదీల్లో విశాఖలో పార్టీ ప్లీనం జరుగుతుంది. దానికి విజయసంకల్ప సభకు నామకరణం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications