సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి బాంబు బెదిరింపు

ఫోన్ కాల్ ఉత్తదే నిర్ధారించుకున్నప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా తనిఖీలు నిర్వహించారు. ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఫోన్ చేసి ఆగంతకుడు ఎవరు అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హైదరాబాదులోని ఓ కాయిన్ బాక్స్ నుంచి ఆ ఫోన్ కాల్ వచ్చినట్లు తెలుస్తోంది. ఫోన్ కాల్ ఓ ఆకతాయి పనే అని భావిస్తున్నప్పటికీ పోలీసులు అధికారులు అతన్ని గుర్తించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications