పార్టీని వీడిన సరే: వైయస్ జగన్ కు ప్రణబ్ హెచ్చరిక

ఓదార్పు యాత్రకు అనుమతి సాధించుకోవడానికి జగన్ ఇటీవల ఢిల్లీలో రెండు సార్లు ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ప్రస్తుత పద్ధతిలో ఓదార్పు యాత్రకు అనుమతి ఇచ్చేది లేదని ప్రణబ్ ఆయనకు స్పష్టం చేసినట్లు ఇదివరకే వార్తలు వచ్చాయి. జగన్ పై ప్రణబ్ అసహనం వ్యక్తం చేసినట్లు కూడా ప్రచారం జరిగింది. ప్రస్తుత స్థితి చూస్తుంటే జగన్ పై కొరడా ఝళిపించేందుకు అధిష్టానం సిద్ధమవుతున్నట్లే కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications