నరసింహన్ తెలంగాణపై నివేదిక ఇవ్వలేదు: పాల్వాయి గోవర్ధన్ రెడ్డి

సెప్టెంబర్ 17వ తేదీ తెలంగాణ విమోచనోత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గత సంప్రదాయాలను పాటిస్తామని ముఖ్యమంత్రి అనడం సరి కాదని ఆయన అన్నారు. రెండు స్వాతంత్ర్య దినాలుంటాయా అని అన్న తమ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి వ్యాఖ్యను ఆయన ఖండించారు. కర్నాటక, మహారాష్ట్రలో అలా రెండు స్వాతంత్ర్య దినోత్సవాలు ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications