వైయస్ జగన్ ఓదార్పు వద్దు: మంత్రి మాణిక్యవర ప్రసాద్

ఎఐసిసి నిర్ణయం తర్వాత వైయస్ జగన్ ఓదార్పు యాత్రను వ్యక్తిగతంగా చేపట్టడం సరి కాదని ఆయన అన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే మైనింగ్ పాలసీ మార్పు కోసం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ నినాదంతో గొంతు కలపాలని ఆయన అన్నారు. చంద్రబాబుపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. మైనింగ్ విధానంపై చంద్రబాబు చేస్తున్న విమర్శలను తప్పు పట్టారు.












Click it and Unblock the Notifications