సీమాంధ్ర లెక్చరర్లపై భగ్గుమన్న సిటీ కాలేజీ విద్యార్థులు

విద్యార్థినులను అవమానించే విధంగా అధ్యాపకులు వ్యాఖ్యలు చేశారు. దీంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. సీమాంధ్ర లెక్చరర్లు సిటీ కాలేజీ నుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తూ రోడ్ల మీదికి వచ్చారు. దాంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారీగా పోలీసులు మోహరించారు. ఇటీవల ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బిఇడి స్పాట్ వాల్యుయేషన్ సందర్భంగా సీమాంధ్ర అధ్యాపకులపై విద్యార్థులు దాడి చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications