చిరంజీవికి టోకరా: వైయస్ జగన్ తో భూమా దంపతులు

మరో వైపు కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ గురువారం ఇడుపులపాయలకు రావాల్సి ఉంది. ఆయన ఇడుపుల పాయలో వైయస్ కు నివాళులు అర్పిస్తారు. అదే సమయంలో ఓదార్పు యాత్రపై జగన్ కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తారు. అధిష్టానం మాటకు కట్టుబడి ఓదార్పు యాత్రను ఆపాలని చివరి మాటగా ఆయన జగన్ కు చెప్పనున్నారు. గురువారం మధ్యాహ్నం మూడున్నర గంటల వరకు కూడా జగన్ మొయిలీ రాక కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు.












Click it and Unblock the Notifications