వైయస్ కు ఇడుపులపాయలో వైయస్ జగన్, విజయమ్మ నివాళి

మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్, సినీ హీరో మంచు విష్ణు దంపతులు, శాసనసభ్యురాలు కొండా సురేఖ దంపతులు ఇడుపులపాయలో వైయస్ రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించారు. వైయస్ ప్రియమిత్రుడు, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు తన సతీమణితో కలిసి వచ్చి ఇడుపులపాయలో వైయస్ కు నివాళి అర్పించారు.












Click it and Unblock the Notifications