ఐటి కంపెనీలు ప్రాంతీయ ఉద్యమాలకు భయపడుతున్నాయి: సిఎం

తెలంగాణపై ఉద్యమాలు వద్దని ఆయన సూచించారు. విధ్వంసాలకు దిగేవారిని దీటుగా ఎదుర్కుంటామని ఆయన చెప్పారు. తనకు ప్రాంతీయాభిమానాలు లేవని ఆయన అన్నారు. రాష్ట్ర పరిస్థితిపై అధ్యయనానికి ఏర్పడిన శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత కేంద్రం తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications