తెలంగాణ పేరుతో కెసిఆర్ ప్రజలను మభ్యపెడుతున్నారు: పాల్వాయి

తెలంగాణ మంత్రులే ఎంపీలపై వివాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని ప్రశ్నించగా అది వారి విజ్జతకే వదిలేస్తున్నట్టు తెలిపారు. ఇంతకుముందు కొందరు కాంగ్రెసు నాయకులు తెలంగాణ అన్నప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ను ముందుకు తీసుకు వచ్చేవారు. కాని ఇప్పుడు వారు నిజాలు తెలుసుకొని తెలంగాణకోసం కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణవాదులు అందరూ ఐక్యతతో పోరాడితే తెలంగాణ రావడం ఖాయమని, అందరూ కలిసి కట్టుగా ఉండి పోరాటం చేయాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications