కొనసాగుతున్న కాంగ్రెసు రగడ: తెలంగాణ ఎంపిలపై మంత్రు ఫిర్యాదు

కెసిఆర్ కు అనుకూలంగా తెలంగాణ ఎంపిలు గుత్తా సుఖేందర్ రెడ్డి, మందా జగన్నాథం, మధు యాష్కీ, వివేక్ వ్యవహరిస్తున్నారంటూ దానం, ముఖేష్ ఇటీవల మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వారి ఫిర్యాదుపై తెలంగాణ పార్లమెంటు సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు.












Click it and Unblock the Notifications