సెటిల్ మెంట్ల కోసమే సిఇవోలతో కెసిఆర్ సమావేశం: చంద్రబాబు నాయుడు

కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ను కెసిఆర్ ఐ లవ్ యూ అనడం, సిఇవోలతో కెసిఆర్ అంతర్గత సమావేశం వంటి విషయాల్లో కెసిఆర్ ఆంతర్యాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని ఆయన పార్టీ నాయకులకు సూచించారు. 2011కల్లా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని కెసిఆర్ పగటి కలలు కంటున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications