కె చంద్రశేఖర రావు తెలంగాణ ఎజెండా మారిందా?

డిసెంబర్ 31వ తేదీ తర్వాత భూకంపం పుట్టిస్తానని అన్న కెసిఆర్ ఆ విధంగా మాట్లాడడంలోని ఆంతర్యమేమిటో అంతు బట్టడం లేదని ఆయన అన్నారు. సమైక్యాంధ్రవాది లగడపాటి రాజగోపాల్ ను కెసిఆర్ ప్రశంసించడం, ప్రవైట్ కంపెనీల సిఇవోలతో సమావేశం కావడం వంటి కారణాలు కెసిఆర్ భవిష్యత్తు కార్యాచరణను అనుమానాస్పదం చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కెసిఆర్ స్థానిక ప్రకటనను ఆయన మిత్రుడు, తెలంగాణ రాజకీయ జెఎసి కన్వీనర్ కోదండరామ్ కూడా వ్యతిరేకిస్తున్నారు.












Click it and Unblock the Notifications