రాయల్ అనిల్ కుంబ్లేపై మహేంద్ర సింగ్ ధోనీ సూపర్ విజయం

వర్షం కారణంగా 17 ఓవర్లకు కుదించడంతో సూపర్‌కింగ్స్ స్కోరు 174 వద్ద ఆగింది. చెన్నై నిర్ణీత 20 ఓవర్లు ఆడివుంటే రెండు వందల స్కోరు దాటి వుండే ది. సూపర్ ఆటతీరుతో చెలరేగిన రైనా సెంచరీ పూర్తి చేశావాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగుళూరు దీటుగా బదులివ్వలేక చతికిలపడింది. మనీష్ పాండే మినహా అందరూ కట్టకట్టుకొని విఫలమవ్వడంతో 16.2 123 పరుగులకు ఆలౌట్ అయింది. ఒంటరి పోరాటం చేసిన పాండే 55 పరుగులు చేశాడు.












Click it and Unblock the Notifications