పండు హత్య: మహిపాల్ రెడ్డి అరెస్టు, మహేందర్ రెడ్డి పరారీ

కాగా, మహేందర్ రెడ్డి అనుచరుడు బత్తినిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెబుతున్నారు. పండు హత్యపై తమకు కీలక సమాచారం లభించిందని పోలీసులు చెబుతున్నారు. భూవివాదాలే పండు హత్యకు కారణమని భావిస్తున్నారు. మహేందర్ రెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. మహేందర్ రెడ్డి నివాసంలో రక్తం మరకలు గల బనియన్ లభించడమే కాకుండా ఇంటి వద్ద రక్తం మరకలున్నాయి. ఇంటికి వెళ్లి బట్టలు మార్చుకుని మహేందర్ రెడ్డి పారిపోయాడని అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications