ఆ అధికారి ఆస్తులు రూ.30 కోట్లపైనే: ఎసిబి దాడిలో వెల్లడి

విశాఖపట్నంలో 25 ఇళ్ల స్థలాలను, ఆనందపురంలో 10 ఎకరాల స్థలం ఉన్నట్టుగా గుర్తించారు. ఇంట్లో ఉన్న 4 లక్షల రూపాయలను ఏసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అప్పన్న బంధువుల ఇంట్లో కూడా ఏసిబి సోదాలు చేస్తోంది.












Click it and Unblock the Notifications