డి శ్రీనివాస్ ఎంపిల విందు సమావేశం: తొలి వికెట్ డౌన్

విందు సమావేశానికి హాజరు కాలేకపోతున్నట్లు అనంపురం పార్లమెంటు సభ్యుడు అనంత వెంకటరామిరెడ్డి చెప్పారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన డిఎస్ కు ఓ లేఖ రాశారు. స్థానిక కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున సమావేశానికి రాలేకపోతున్నానని, పార్లమెంటు సభ్యుల మధ్య సమన్వయం కుదరాలని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. విందు సమావేశంలో అనుసరించాల్సిన వైఖరిపై తెలంగాణ పార్లమెంటు సభ్యులు జి వివేక్ నివాసంలో సమావేశమై చర్చించారు.
తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించే కార్యక్రమాన్ని పార్టీపరంగా చేపట్టాలని తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు ప్రతిపాదించే అవకాశం ఉంది. ఈ కార్యక్రమాన్ని తాను మొయిలీకి చెప్పినట్లు తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు కె. కేశవరావు చెప్పారు. ఈ ప్రతిపాదనకు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు అంగీకరించడం సాధ్యం కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ స్థితిలో సమావేశానికి ఎంత మంది హాజరువుతారనే దాని కన్నా ఎంత మంది డుమ్మా కొడతారనే విషయంపైనే ప్రధాన దృష్టి కేంద్రీకృతమై ఉంది.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications