జగన్ ఓదార్పు: వెనక్కు తగ్గని నెల్లూరు డిసిసి అధ్యక్షుడు గోపాల్ రెడ్డి

తనకు ఇప్పటి వరకు షోకాజ్ నోటీసు రాలేదని, కాని అధిష్టానం అడిగిన వాటికి సమాధానం చెప్పానని ఆయన అన్నారు. అధిష్టానం విరుద్దంగా ఓదార్పులో పాల్గొంటారా అని కొందరు అడిగిన ప్రశ్నకు ఆయన ఏమాత్రం తడుముకోకుండా పాల్గొంటానన్నారు. జగన్ ఓదర్పు యాత్ర నెల్లూరులో సాగినప్పుడు తాను తప్పకుండా పాల్గొంటానని, పార్టీని బలోపేతం చేస్తానని అన్నారు.












Click it and Unblock the Notifications