25న సోనియా ఇంటిముందు ధర్నాకు ప్రతిపక్షాలు కలిసిరావాలి

తెలంగాణ పట్ల చిత్తశుద్ధితో ఉన్న అందరూ కలిసి పోరాడాల్సిన ఆవశ్యకత ఉందని మోత్కుపల్లి చెప్పారు. తెలంగాణ కోసం కలిసి వస్తే పార్టీలకతీతంగా పోరాడాల్సిన అవసరం ఉందని, అప్పుడే మన తెలంగాణను మనం సాధించుకోగల్గుతామని ఆయన సూచించారు. ఈ నెల 25న సోనియాగాంధీ ఇంటిముందు ధర్నా చేయటానికిని తెలుగు దేశం పార్టీ నిశ్చయించిందన్నారు. దానికి అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి రావాలని ఆన్నారు.












Click it and Unblock the Notifications