వైయస్ జగన్ సేవలను వాడుకోకపోతే కాంగ్రెసు భూస్థాపితం: కొండా మురళి

Konda Murali
హైదరాబాద్: కాంగ్రెసు ఎమ్మెల్సీ కొండా మురళి తన భార్య, శాసనసభ్యురాలు కొండా సురేఖ మాటలను సమర్థించారు. కాంగ్రెసు భూస్థాపితం అవుతుందని కొండా సురేఖ అనలేదని, వైయస్ జగన్ సేవలను వాడుకోకపోతే కాంగ్రెసు భూస్థాపితం అవుతుందని అన్నారని ఆయన వివరించారు. వైయస్ జగన్ సేవలను వాడుకోకపోతే కాంగ్రెసు భూస్థాపితం కావడం ఖాయమని ఆయన అన్నారు. తమకు భద్రత పెంచాలని కొండా మురళి, కొండా సురేఖ దంపతులు శనివారం డిజిపి అరవింద రావును కలిసి కోరారు. ఈ సందర్భంగా మురళి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

తమకు షోకాజ్ నోటీసులు ఇచ్చినా తాము వైయస్ జగన్ వెంటే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. షోకాజ్ నోటీసులకు భయపడేది లేదని ఆయన అన్నారు. పార్టీ నాయకత్వం తమకు షోకాజ్ నోటీసులు ఇవ్వగలదు గానీ పార్టీ శ్రేణులంతటికీ ఇవ్వలేదని ఆయన అన్నారు. వైయస్ జగన్ సేవలను వాడుకుంటేనే కాంగ్రెసు పార్టీకి మనుగడ ఉంటుందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+