ప్రజాశక్తికే మాత్రమే లొంగుతాను: ప్రజా గాయకుడు గద్దర్

శనివారం తాము తీసుకున్న నిర్ణయాలు అందరూ ఏకమై తీసుకున్నవేన్నారు. ఎవరికీ భయపడేది లేదని, కేవలం ప్రజాశక్తికి మాత్రమే లొంగుతానన్నారు. మరో ఫ్రంట్ ఏర్పాటు చేస్తానంటే తాను అడ్డుకునేదిగానీ, ఏర్పాటు చేయమనిగాని చెప్పనని తెలంగాణకు అందరూ కలిసి రావాలని విజ్ఞప్తి మాత్రం చేస్తానన్నారు.












Click it and Unblock the Notifications