సోనియా గాంధీ దర్శనం ముఖ్యమంత్రి రోశయ్య పడిగాపులు

ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు పలు కారణాలవల్ల మంత్రివర్గ విస్తరణ లేకపోవటం, కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు అధిష్టానానికి, రోశయ్యకు వ్యతిరేకంగా మాట్లాడటం, జగన్ ఓదార్పు తదితర విషయాలు ఆయన సోనియాగాంధీతో చర్చించడానికి ఢిల్లీ వచ్చారు. ఆదివారం ఢిల్లీ బయలు దేరే ముందు ఆయన రాజ్యసభ సభ్యుడు కె.వి.పి.రామచంద్రారావుతో అర్ధగంటకుపైగా సమావేశమయ్యారు. దీంతో మంత్రివర్గ విస్తరణ ఖాయమన్న విషయం చూచాయగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications