జగన్ కో మరెవరికో భయపడి కాదు: జెసి దివాకర్ రెడ్డి

కర్ణాటక రాష్ట్రంలో ఏర్పడిన సంక్షోభానికి మంత్రివర్గ విస్తరణకు సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. త్వరలో రోశయ్య మంత్రివర్గ విస్తరణ ఉంటుందో లేదో తనకు తెలియదని, అయితే చాలా రోజులు అయినందున విస్తరణ ఉంటేనే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.
మైక్రో ఫైనాన్స్ సంస్థల ఆగడాలు రాష్ట్రంలో శృతిమించుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆగడాలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలని కోరారు. మైక్రో పైనాన్స్ సంస్థల ఆగడాల వల్ల చనిపోయన వారని ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన చెప్పారు. అయితే విపక్షాలు అంటున్నట్లు మైక్రో ఫైనాన్స్ సంస్థలకు సోనియాగాంధీకిగాని, రాహుల్ గాంధీకి గాని ఎలాంటి సంబంధం లేదన్నారు.












Click it and Unblock the Notifications