యెడ్యూరప్ప బలనిరూపణకు గవర్నర్ భరద్వాజ్ మరో అవకాశం

కాగా, 16 మంది తిరుగుబాటు శాసనసభ్యులు తమపై వేసిన అనర్హత వేటుపై దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో మంగళవారం విచారణ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో యెడ్యూరప్పకు గవర్నర్ మరో అవకాశం ఇచ్చినట్లు భావిస్తున్నారు. విశ్వాస పరీక్షలో మూజవాణీ ఓటుతో నెగ్గినట్లు స్పీకర్ బోపయ్య ప్రకటించి సోమవారం సభను నిరవధికంగా వాయిదా వేశారు. వోట్లను లెక్కించకపోవడంపై ప్రతిపక్షాలు స్పీకర్ ను తప్పు పట్టాయి. ఏ సభ్యుడు కూడా మీట నొక్కలేదని స్పీకర్ చెప్పారు.












Click it and Unblock the Notifications