దసరా రోజున సీతారాముల కళ్యాణం చేస్తున్న భీమభక్తునిపాలెం

అయితే తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ సమీపంలోని భీమభక్తునిపాలెం గ్రామస్తులు దసరా రోజున శ్రీ సీతారాముల కళ్యాణం చేస్తారు. అదేంటి అంటే ఇది తమకు అనాదిగా వస్తున్న ఆచారం అంటారు. కొన్ని సంవత్సరాలుగా తాత ముత్తాతలనుండి తాము దసరా రోజున సీతారాముల కళ్యాణం చేస్తామంటున్నారు. చుట్టపక్కల గ్రామస్తుల అది తప్పు అని చెప్పినప్పటికీ తప్పో ఒప్పో తమకు తెలియదని తమ సంప్రదాయం కొనసాగిస్తున్నామంటారు వారు.












Click it and Unblock the Notifications