తెలంగాణపై నాగం ఒంటరే: ఢిల్లీ యాత్రపై మొండిచేయి

గద్దర్ కు పెట్టిన తెలంగాణ ఫ్రంట్ రాజకీయ పార్టీ కానందున ఆయనకు లేఖ రాయలేదని నాగం చెప్పారు. ఆయన ఫ్రంట్ రాజకీయ పార్టీగా రూపాంతరం చెందినప్పుడు దాని గూర్చి ఆలోచిస్తామని, ప్రస్తుతం ఆయన తెలంగాణ కోసం రాజకీయేతర ఉద్యమాన్ని నిర్మిస్తున్నారన్నారు. ఆయన తదుపరి కార్యాచరణ చూసిన తర్వాత ఏదైనా మాట్లాడవచ్చునని చెప్పారు. తెలంగాణ అంశంపై తెలుగుదేశం పార్టీకి రాజకీయ పార్టీలన్నీ మొండిచేయే చూపాయని, దీంతో తెలుగుదేశం పార్టీ తెలంగాణ అంశంపై ఒంటరిగా మిగిలిపోయింది.












Click it and Unblock the Notifications