టీవీ ఆర్టిస్టులను గదిలో బంధించి చిత్రహింసలు పెట్టిన సహనటుడు

అయితే మెలకువ వచ్చిన భాస్కరన్ రక్షించాలని అరవడంతో పక్కనే టీ కోట్టులో టీ తాగుతున్న పలువురు స్థానికులు గమనించి స్థానిక గోల్కొండ పోలీసులకు చెప్పారు. పోలీసులు వచ్చి గది తాళం పగులగొట్టి భాస్కరన్ ను తీసుకు వెళ్లారు. అయితే ఆర్ధిక పరమైన లావాదేవిల కారణంగానే గదిలో బందించినట్లు పోలీసులు చెబుతున్నారు. తానను ఆదివారం సాయంత్రం గదికి పిలిపించుకున్నాడని, ఆ తరువాత ఆర్ధరాత్రి సమయంలో తనను చిత్రహింసలకు గురి చేసినట్టు భాస్కరన్ పోలీసులకు చెప్పాడు.












Click it and Unblock the Notifications