రోశయ్య చేతకాని ముఖ్యమంత్రి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు

కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని వాటిని పరిష్కరించే దిశలో ఆలోచించే ప్రతిపక్షాలను అణగదొక్కుతున్నారని అరోపించారు. ప్రజల కోసం ప్రధానితో 5 నిమిషాలు కూడా అపాయింట్ మెంట్ ఇప్పించలేని ముఖ్యమంత్రి చేతగానితనం ప్రజలకు అర్థమవుతుందన్నారు. సూక్ష్మరుణ సంస్థల వేధింపుల కారణంగా ఇప్పటికే రాష్ట్రంలో పలువురు అత్మహత్య చేసుకున్నారని, ప్రభుత్వం సూక్ష్మరుణ సంస్థల విషయంలో నిర్లక్ష్యంగా ఉందన్నారు.












Click it and Unblock the Notifications