హైకోర్టు కోసం ఆందోళనలో కోర్టులకు తాళాలు వేసిన న్యాయవాదులు

శ్రీకృష్ణ కమిటీ నివేదిక తర్వాత మాట్లాడుతామని ముఖ్యమంత్రి కె. రోశయ్య అనడాన్ని న్యాయవాదులు వ్యతిరేకించారు. తాము హైకోర్టు బెంచ్ మాత్రమే అడుగుతున్నామని వారన్నారు. ఇందుకు అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదని వారన్నారు. ప్రభుత్వం దిగి రాకపోతే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని వారు చెప్పారు.












Click it and Unblock the Notifications