రోశయ్య కేబినెట్ సరిగా పని చేయటం లేదు: ఎమ్మెల్యే శంకరరావు

వైఎస్ మంత్రివర్గమే ఇప్పుడు ఉందని, ఎన్నికల తర్వాత మళ్లీ విస్తరణ జరగలేదు. వైఎస్ నియమించిన 33 మంది మంత్రులు సరిగా పని చేయడం లేదన్నారు. సరిగా పనిచేయని మంత్రులను తీసివేయాల్సి ఉందన్నారు. రానున్న ఎన్నికలలో గెలిపించే వారినే మంత్రులుగా నియమించాలని సూచించారు. ఇప్పుడున్న మంత్రులలో ఎందరు ప్రజల్లోకి వెళుతున్నారని, వారి వారి జిల్లాలు, ఇతర జిల్లాలలో ఎందరు పర్యటిస్తున్నారని శంకరరావు ప్రశ్నించారు. ప్రభుత్వానికి, పార్టీకి మంచిపేరు తెచ్చే వారినే మంత్రులు తీసుకోవాలని చెప్పారు.












Click it and Unblock the Notifications