పేరు మార్చడానికి టి. సుబ్బిరామిరెడ్డి పది కోట్లు ఇచ్చారా?

తెలుగు లలిత కళాతోరణం పేరు మారిస్తే బోర్డును పీకివేస్తామని నారాయణ అన్నారు. పార్టీ ఎంపీ అజీజ్‌పాషాతో కలిసి ఈరోజు లలిత కళాతోరణాన్ని ఆయన సందర్శించారు. కాంగ్రెస్ నేత సుబ్బిరామిరెడ్డికి అంతగా దానం చేయాలని ఉంటే మురికివాడల్లో మరుగుదొడ్లు నిర్మించి రాజీవ్, ఇందిరల పేర్లు పెట్టాలని నారాయణ సూచించారు. పేరు మార్చాలనుకుంటే సాహిత్యసేవ చేసిన సుద్దాల హనుమంతు, సురవరం ప్రతాపరెడ్డి లాంటి వారి పేర్లు పెట్టాలని సూచించారు.












Click it and Unblock the Notifications